బాలయ్య హీరోయిన్ పై మనసు పడ్డ “మహర్షి”.

Spread the love

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు 25 వ సినిమా “మహర్షి” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే మహేష్ బాబు కి జోడిగా రంగస్థలం జిగేలు రాణి పూజ హెగ్డే జంటగా నటిస్తుంది చాల వరకు ఈ సినిమా షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఈ తరుణంలో ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయ్..

అయితే ఇప్పటివరకు బయటకి పొక్కకుండా ఉన్న విషయం ఏంటి అంటే..? ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందట. ఆమె పేరు సోనాల్ చౌహాన్. తొలిసారిగా ఆమె మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది .ఈ సినిమాలో … మహేష్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. స్టూడెంట్ గా, బిజినెస్ మెన్ గా, రైతు సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.

mahesh babu latest movie maharshi updtaes

 

అయితే ఈ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ స్థానంలో మొదట మెహ్రీన్ ని సెలెక్ట్ చేశారు చిత్ర బృందం కానీ కొన్ని కారణాల వల్ల ఈ భామ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది దాంతో సోనాల్ చౌహాన్ కి ఈ అవకాశం దక్కింది..

తాజాగా ఈ సినిమా అమెరికా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్ కూడా వేసారట. పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Spread the love