సుమంత్ ‘ఇదం జగత్’ ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర బృందం

సుమంత్ చాలా కాలం తర్వాత మళ్ళిరావా చిత్రం తో మళ్ళీ ఫేమ్ లోకి వచ్చాడు. ఇటీవల విడుదలైన సుబ్రమణ్యపురం కూడా సుమంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

Read more