ఇప్పుడు వరకు రాజకీయ విమర్శలు మాత్రమే చేసారు, ఇక ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు వేయనున్నారు.

నటుడు ప్రకాష్ రాజ్ అంటే ఎవరికీ తెలియకుండా ఉండదు. దాదాపు 200 సినిమాలకు పైగా ఈయన చాలా పాత్రల్లో నటించాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్

Read more