యూత్ కి పిచ్చెక్కిస్తున్న రకుల్ కొత్త లుక్

Spread the love

వెండి తెరని ఒక ఊపు ఊపుతూ తన గ్లామర్ మార్క్ ని చూపిస్తున్న హీరోయిన్ రకుల్ అప్పుడప్పుడు సోషల్ మీడియా లో తన అందాలతో పిచ్చెక్కిస్తుంది.. తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన పిక్ వైరల్ అయ్యింది..

తాజాగా రకుల్ తన ట్విట్టర్ ద్వారా.. తాను రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్న ఓ పిక్ షేర్ చేసింది. ఈ పిక్‌లో రకుల్ ప్రీత్ హొయలు చూసి హీటెక్కిపోతున్నారు నెటిజన్స్. రకుల్ ఇచ్చిన అందాల విందుకు ఫిదా అయిపోయి కామెంట్స్ పెడుతున్నారు. క్లీవేజ్ షోతో యూత్ గుండెల్లో పరుగులు పెట్టించటం రకుల్‌కి కొత్తేమీకాదు. అంతకుముందు కూడా చాలా సార్లు ఇలా అందాలు ఆరబోసి అందరి దృష్టిని లాగేసింది రకుల్.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలని చూసేయండి..


Spread the love