పేట థియేటర్ లో పెళ్లి చేసుకొని రజిని కి షాక్ ఇచ్చిన అభిమాని

Spread the love

కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం లో తలైవా రజని కాంత్ నటించిన చిత్రం  పేట. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతోంది. ఫాన్స్ అందరు భాష-2 ల ఉంది అని సంబరపడుతున్నారు. రజని అభిమానులు అంత పండగ చేసుకుంటున్నారు. అభిమానుల్లో అభిమానులు ఉంటారు వీరాభిమానులు ఉంటారు. అభిమానులు హీరో సినిమా హిట్ ఐతే సంతోషపడతారు కానీ వీరాభిమానులు ఎం చేస్తారో మనం ఊహించలేము.

పేట సినిమా హిట్ టాక్ రావడం తో ఒక అభిమాని తన ఆనందాన్ని ఇలా వ్యక్తపరిచాడు.చెన్నైకి చెందిన ఈ అభిమాని తన వివాహాన్ని ఉడ్‌లాండ్స్ థియేటర్‌ లో జరుపుకున్నాడు. తమిలనాడు లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హీరో హీరోయిన్ల కోసం దేవాలయాలు కట్టడం ఇలాఇప్పుడు మనము విన్న సినిమా హాల్ లోనే వివాహాలు జరుపుకోవడం ఇంకా చాలానే చూడవచ్చు. మొత్తానికి తలైవా కి ఈ సంక్రాతికి మంచి హిట్ దొరికింది.


Spread the love