తెలుగులో ట్వీట్ చేసి తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చిన మోడీ

Spread the love

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది వేకువ జాము నుంచే ఓటర్లందరూ పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.. తెలంగాణాలో ఎన్నికల సందర్బంగా మన భారత ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.. తెలంగాణాలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..

ఇప్పటికే రాజకీయ మరియు సినీ ప్రముఖులు వాళ్ళ వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు.. ఈ సందర్బంగా ప్రధాని తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ ని ట్వీట్ చేశాడు.. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

ప్రధాని ట్వీట్ :
ఇవాళ ఎన్నికల రోజు! తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాను…. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాను…


Spread the love