యంగ్ హీరోయిన్‌కు గుంటూరు ఎమ్మెల్యే టికెట్.. మోడీ సంచలన నిర్ణయం

Spread the love

మాధవీలత.. ‘నచ్చావులే’ సినిమా ద్వారా.. టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అప్పట్లో ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా ద్వారా మాధవి లత కు కూడా మంచి పేరే వచ్చింది. రవిబాబు ఈ చిత్రానికి డైరెక్టర్ గా వహించాడు. ఈ చిత్రానికి రామోజీరావు దర్శకత్వం వహించారు. ఆ తరువాత అనుకున్న రీతిలో ఫలితాలను అందుకోలేకపోయింది మాధవిలత. ఆ తరువాత నాని తో హీరోయిన్ గా రెండు చిత్రాలను చేసింది. తోలి పాట, చూడలని చెప్పలని, అరవింద్-2 వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు హిట్ కాలేదు.. ఆమె నటన కు పేరు రాలేదు. ఈ మధ్య కాలం లో శ్రీ రెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ హంగామా లో మీటూ ఉద్యమంలో కూడ తన గళాన్ని వినిపించింది మాధవిలత.

గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ఈ భామ పేరు బాగానే వినిపిస్తుంది. బీజేపీ తరపున తన ప్రచారం చేస్తుంది. దీనితో అంతేకాకుండా.. ఆమె.. కొన్నాళ్లుగా బీజేపీ తరఫున గళం వినిపిస్తున్నారు. దీంతో బీజేపీ పార్టీ మాధవీలతకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ .. మాధవీలతకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. అందులో భాగంగా.. బీజేపీ ప్రభుత్వం అభ్యర్థుల జాబితాలో మాధవీలత పేరు ఖరారు చేశారు. మాధవిలత అసలు పేరు పసుపులేటి మాధవిలత. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆ తరువాత సినిమాల మీద ఇంట్రెస్ట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.


Spread the love