సర్వం తాళమయం విడుదల చేసిన దర్శక ధీరుడు రాజమౌళి

Spread the love

రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జి వి ప్రకాష్ హీరో గా నటించిన చిత్రం సర్వ తాళంమయం.. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం రోబో 2.0సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు..

తమిళ సినిమాలకి ఎన్నో పాటలు పాడి సంగీత దర్శకుల దగ్గర కూడా పని చేసిన జి వి ప్రకాష్ నటన మీద ఇష్టం తో హీరో గా తమిళ్ తెరంగేట్రం చేసాడు.. తాను చేసిన సర్వం తాళమయం సినిమా టీజర్ ని తమిళ్ లో సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ విడుదల చేయగా తెలుగు టీజర్ ని దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు..

జి వి ప్రకాష్ పక్కా మాస్ యాక్షన్ టీజర్ లో అదరకొట్టాడు.. సంగీతం మీద ఇష్టంతో తాను చేయాలనుకున్నది చేస్తున్నట్టు మనం టీజర్ లో చూడొచ్చు..


Spread the love