హద్దులు దాటిన ప్రియాంక చోప్రా బికినీ వీడియో

Spread the love

ప్రియాంక చోప్రా వివాహం కు ముందు ఎంత స్వేచ్ఛ జీవితం అనుభవించిందో పెళ్లయినాక కూడా అంతే స్వేచ్ఛ గా జీవిస్తుంది దానికి కారణం ఆమె భర్త నిక్ జోనస్. ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 10 సంవత్సరాలు దాకా ఉన్న ఎంతో అన్యోన్యం గా జీవితం గడుపుతున్నారు ప్రియాంక చోప్రా నిక్ జోనస్.

ప్రియాంక చోప్రా అంటే నిక్ జోనస్ కు ఏనలేని ప్రేమ ప్రియాంక ఎక్కడికి వెళ్తే అక్కడికి వచేస్తుంటాడు. తనని వదిలి ఉండటానికి అస్సలు ఇష్టపడడు, అంతలా ప్రియాంక తన కొంగుకు కట్టేసుకుంది భర్త నిక్ జోనస్ ను అంతెందుకు వాళ్ళ వివాహం కూడా భారతీయ సంప్రదాయం లోనే చేసుకుంది ప్రియాంక, ప్రస్తుతం షూటింగ్ లకు కాస్త బ్రేక్ ఇచ్చి ఇద్దరు హాలిడే ట్రిప్ లో ఫుల్ ఖుషీగా గడుపుతున్నారు.

 

ప్రియాంక చోప్రా బీచ్ లో బికినీ తో ఉయ్యాల ఊగుతున్న వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసాడు భర్త నిక్ జోనస్, ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది, ఈ వీడియో ను ప్రియాంక పెద్దగా పట్టించుకునే పరిస్థితి లో లేదు తనని అర్ధం చేసుకునే భర్త దొరికినందుకు తెగ సంబరపడిపోతుంది .


Spread the love