బన్నీ కూతురు అర్హకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Spread the love

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ ఈరోజు పుట్టిన రోజు వేడుకల్ని బన్నీ ఘనంగా నిర్వహించబోతున్నారు.. అర్హ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది..

ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, బన్నీ అభిమానులు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా బన్నీ కూడా విషెస్ చెబుతూ తన ముద్దుల కూతురి పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

Allu Arejun Daughter Arha Birth Day Wishes

‘నా చబ్బీ డాల్ అర్హకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన బన్నీ అభిమానులు అర్హకు సంబంధించిన పిక్స్ అన్నీ పోస్ట్ చేసి విషెస్ చెబుతున్నారు.


Spread the love