వినయ విధేయ రాముడు మళ్ళీ వచ్చాడు

Spread the love

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ.. ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసిన చిత్ర బృందం అభిమానుల్లో అంచనాలు పెంచేసింది..

భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది రామ్ సరసన నటి కియారా అద్వానీ జత కట్టగా జేఎండీ హీరో ప్రశాంత్ మరియు ఆర్యన్ రాజేష్ లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా వినయ విధేయ రామ చిత్ర బృందం రామ్ చరణ్ స్టిల్ ఒకటి విధుల చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేసింది..

ram charan vinaya vidheya rama new look

రాంచరణ్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వినయ విధేయ రామ సినిమా కోసం అటు అభిమానులే కాకుండా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది ..


Spread the love